పిల్లలను దత్తతు తీసుకోవాలంటే ఉన్న నిబంధనలు ఏమిటి?

0
298


దత్తత తీసుకునే జంటకు దత్తతకు వచ్చే బిడ్డకు మధ్య వయస్సులో తేడా కచ్చితంగా 15 ఏళ్లకు పై బడి ఉండాలి. దత్తత ఇచ్చే తల్లితండ్రులు వారి సమ్మతిని తెలియజేయాలి. దత్తత పత్రాన్ని తీసుకోవాలి. ఆ పత్రాన్ని రిజిష్ట్రేషన్‌ ఆఫీసులో రిజిష్టర్‌ చేయించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here