తప్పుడు వైద్యం చేసిన డాక్టర్‌పై రోగి బందువులు దాడి చేస్తే వారికి శిక్ష పడుతుందా?

0
589


కచ్చితంగా పడుతుంది. డాక్టర్‌ తప్పుడు వైద్యం చేశాడని భావిస్తే వినియోగదారుల ఫోరంకు వెళ్లి ఫిర్యాదు చేసి నష్ట పరిహారం పొందాలే గానీ నేరుగా దాడి చేయకూడదు. ఒక వేళ దాడి చేసే ఆ దాడి తీవ్రతను బట్టి దాడి చేసిన వారికి శిక్ష పడుతుంది. కోర్టు ఏమాత్రం వీరిని క్షమించదు. వీరు ఆవేశంలో చేశారులే అని శిక్ష నుండి మినహాయింపు లభించదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here