జీతంలో నుంచి పిఎఫ్‌ను కట్‌ చేసి మన ఖాతాలో జమ చేయకుంటే ఏం చేయాలి?

0
581


ఒక వేళ పిఎఫ్‌ కట్‌ చేసి ఖాతాలో జమ చేయకుంటే పిఎఫ్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసుకోవాలి. అందుకు ఒక నెల సమయం ఉంటుంది. ఆ నెలలోపు సమస్య తీరకుంటే పిఎఫ్‌ డిపార్ట్‌మెంట్‌లోనే పై అధికారికి ఫిర్యాదు చేసి సమస్య తీర్చుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here