ఒక పెళ్లయిన వ్యక్తి, ఒక పెళ్లి కాని మహిళతో సంబంధం పెట్టుకుంటే అది అక్రమ సంబంధం అవుతుందా? అక్రమ సంబంధానికి అసలు శిక్ష ఉందా?

0
673


ఒక పెళ్లయిన వ్యక్తి, ఒక పెళ్లి కాని మహిళతో సంబంధం పెట్టుకుంటే అది అక్రమ సంబంధమే అవుతుంది. అయితే అక్రమ సంబంధంలో బాధితులు ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఇందులో శిక్షలు కూడా ఉండవు. గతంలో పెళ్లయిన మహిళ మరోకరితో అక్రమ సంబంధంపెట్టుకుంటే ఆమెకు జైలు శిక్ష విధించే వారు. ఈ మధ్య ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లయిన మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్తతో వివాహా బంధాన్ని కోల్పతుంది తప్ప ఆమెకు ఎటువంటి శిక్షా పడదు. ఒక పెళ్లయిన వ్యక్తితో పెళ్లికాని మహిళ అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లలకు అతనే తండ్రి అవుతాడు.ఆ పిల్లలు తమ తండ్రి ఆస్తిలో వాటా కూడా వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here