ఒంటరి మగవారు ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చా?

0
480


ఒంటరి మగవారు కూడా ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చు. అయితే వారిద్దరి మధ్య వయస్సు 15 ఏళ్లకు పైబడి ఉండాలి. మరో ముఖ్యమైన అంశం దత్తత వచ్చే ఆ అమ్మాయికి ఆ ఒంటరి మగవారికి మధ్య ఖచ్చితంగా బంధుత్వం ఉండాలి. ఒక బంధుత్వం లేకపోతే ఒంటరి మగవారికి ఆడపిల్లలను దత్తత ఇవ్వడాన్ని చట్టం ఒప్పుకోదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here